"యాకమూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,195 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''బొద్దు పాఠ్యం''''''యాకమూరు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676.
* ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొనబోవుచున్నది. ఈమె, 2013 డిసెంబరు 13,14 తేదీలలొ మైసూరులోని అవధూత దత్త పీఠంలో జరుగు 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" అందించుటకు ఎంపికైనది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడును. [1]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1083, మహిళల సంఖ్య 1081, గ్రామంలో నివాసగ్రుహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు,సాయిపురం,పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[1] ఈనాడు కృష్ణా; 8,డిసెంబరు,2013. 3వ పేజీ.
{{తోట్లవల్లూరు మండలంలోని గ్రామాలు}}
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/973514" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ