Jump to content

నితీష్ కుమార్

వికీపీడియా నుండి
09:52, 5 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

నితీష్ కుమార్ (జననం 1951 మార్చి 1) భారతదేశానికి సంబందించిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం బీహార్ రాష్టానికి 22వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కుమార్ ఇంతకు మునుపు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు.