Jump to content

అశోక్ గెహ్లోట్

వికీపీడియా నుండి
08:31, 8 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

అశోక్ గెహ్లోట్(జననం 1951 మే 3) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి. ఇతను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు. ఇతను ఇప్పటివరకు 3 సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు:1998 డిసెంబర్ నుండి 2003 వరకు మొదటిసారి, 2008 నుండి 2013 వరకు రెండవ సారి, 2018 డిసెంబర్ లో మూడవ సారి.