Jump to content

47వ జి7 సమ్మిట్

వికీపీడియా నుండి
07:02, 12 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

47 వ జి7 సమ్మిట్(2021 జూన్ 11-13) యునైటెడ్ కింగ్‌డమ్‌ అదేక్షతన ఆ దేశంలోని కార్న్‌వాల్‌లో జరుగుతోంది. ఈ సమావేశాలలో ఏడు 7 సభ్య దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు.