కొన్రాడ్ సంగ్మా
స్వరూపం
కొన్రాడ్ సంగ్మా(జననం 1978 జనవరి 27) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి. కొన్రాడ్ సంగ్మా 2016లో అతని తండ్రి ఫై.ఎ. సంగ్మా మరణించిన తరువాతనుండి నేషనల్ పీపుల్స్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. 2008లో సంగ్మా అతి పిన్న వయసుగల ఆర్థిక ఆంత్రిగా రికార్డు సాధించాడు.