నారాయణ్ రాణే
స్వరూపం
నారాయణ్ తాటు రాణే ( 1952 ఏప్రిల్ 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయుడు ఒకప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఇతను కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.