Jump to content

గిరిరాజ్ సింగ్

వికీపీడియా నుండి
14:29, 21 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

గిరిరాజ్ సింగ్ (జననం 1952 సెప్టెంబర్ 8) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  ఇతను బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.