Jump to content

జ్యోతిరాదిత్య సింధియా

వికీపీడియా నుండి
13:54, 22 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

జ్యోతిరాదిత్య సింధియా (జననం 1971 జనవరి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు.

తొలినాళ్ళ జీవితం

సింధియా 1971 జనవరి ఒకటో తారీఖున బొంబాయి నగరంలో మాధవరావు సింధియా మాధవి దంపతులకు జన్మించాడు.  ఇతను కూర్మి కులానికి చెందిన వాడనని చెప్పుకుంటాడు. ముంబైలోని క్యాంపెయిన్ పాఠశాలలో తన విద్యాభ్యాసం ప్రారంభించి ఆ తర్వాత డెహ్రాడూన్లోని ది డూన్ పాఠశాలలో చేరాడు.

ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం  అనుబంధ కళాశాల అయిన సెయింట్ స్టీఫెన్ కాలేజి చేరాడు. తరువాత అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం అండర్గ్రాడ్యుయేట్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన హార్వర్డ్ కాలేజీకి బదిలీ అయ్యాడు, అక్కడ అతను 1993 లో ఎకనామిక్స్ లో బిఎ పట్టా పొందాడు. 2001 లో, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పొందాడు.

రాజకీయ జీవితం

తొలినాళ్లలో

బీజేపీలో

మూలాలు