మహేంద్ర నాథ్ పాండే
స్వరూపం
మహేంద్రనాథ్ పాండే (జననం 1957 అక్టోబర్ 15) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2021 జులై 7 నుండి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.