పి.ఆర్. శ్రీజేష్
స్వరూపం
పరట్టు రవీంద్రన్ శ్రీజేష్ భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, గోల్ కీపర్. 2020 ఒలింపిక్ క్రీడా పోటీలలో భారత జట్టు కాంస్య పతక విజయానికి తనదైన పాత్ర పోషించాడు.