వివేక్ ప్రసాద్
స్వరూపం
వివేక్ సాగర్ ప్రసాద్(జననం 2000 ఫిబ్రవరి 25) భారతదేశానికి చెందిన మైదాన హాకీ ఆటగాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడాడు.[1][2] 2018 జనవరిలో యూత్ ఒలింపిక్స్ కి ఎంపికై 17 ఏళ్లు గల యువ ఆటగాడిగా రికార్డు నెలకొలిపాడు.
కెరీర్
మూలాలు
- ↑ Sen, Debayan (9 January 2018). "Teenager Vivek Sagar Prasad on the cusp of Indian history". ESPN.in. Retrieved 11 April 2018.
- ↑ Vasavda, Mihir (18 March 2018). "Coached by Dhyan Chand's son, hockey prodigy Vivek Sagar Prasad set to fill Sardar Singh's big shoes". The Indian Express. Retrieved 11 April 2018.