2020 వేసవి ఒలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
14:31, 9 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

2020 టోక్యో ఒలింపిక్స్(జపనీస్: 2020年夏季オリンピック) 32వ అధికారిక ఒలింపియాడ్ ఆటలలో భాగంగా 2021 జులై 23 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ క్రీడా పోటీలు.