దిల్ప్రీత్ సింగ్
స్వరూపం
దిల్ప్రీత్ సింగ్(జననం 1999 నవంబర్ 12) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టులో ముందువరుస ఆటగాళ్లలో ఒకడు. 2020 టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు సభ్యుడు.