Jump to content

కాబూల్

వికీపీడియా నుండి
08:17, 21 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

కాబుల్ (/ˈkɑːbʊl, kəˈbʊl/; Pashto: کابل‎, romanized: Kābəl; Dari: کابل‎, romanized: Kābol, ఆంగ్లం:kabul) ఆఫ్ఘనిస్తాన్ దేశ రాజధాని, ఆ దేశంలో అతిపెద్ద పట్టణం, ఇది ఆ దేశానికి తూర్పు భాగాన ఉంది. పట్టణీకరణ వాల్ల కాబూల్ ప్రపంచంలోనే 75వ అతిపెద్ద నగరంగా రూపు దిద్దుకుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కాబూల్&oldid=3324783" నుండి వెలికితీశారు