Jump to content

ఫగు చౌహాన్

వికీపీడియా నుండి
15:02, 27 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

ఫగు చౌహాన్(జననం 1948 జనవరి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రతుతం బీహార్ రాష్ట్ర గవర్నర్ గా సేవలందిస్తున్నాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన వాడు.