షంషేర్ సింగ్
స్వరూపం
షంషేర్ సింగ్(జననం 1997 జులై 29) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, జాతీయ జట్టులో ముందు వరుసలో ఆడుతాడు.[1][2]
తొలినాళ్లలో
షంషేర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని అట్టర్ గ్రామంలో 1997 జులై 29న జన్మించాడు.
మూలాలు
- ↑ N Bharadwaj, Aakanksha (1 August 2019). "Hockey player Shamsher has a city connect". The Tribune. Retrieved 21 September 2019.
- ↑ Chidananda, Shreedutta (6 August 2019). "Young guns Shamsher Singh, Ashis Topno ready for the big stage". Sportstar. Retrieved 21 September 2019.