Jump to content

నిషద్ కుమార్

వికీపీడియా నుండి
14:29, 5 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

నిషద్ కుమార్ (జననం 1999 అక్టోబరు 3) భారతదేశానికి చెందిన పారాలింపిక్ క్రీడాకారుడు. ఇతను 2020 వేసవి పారాలింపిక్స్లో భారత్ తరఫున ఆడి 2.06 మీటర్ల హై జంప్ చేసి ఆసియా రికార్డు సృష్టించి, రజత పతకం సాధించాడు.