Jump to content

పిరమల్ ఫౌండేషన్

వికీపీడియా నుండి
16:41, 11 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

పిరమల్ ఫౌండేషన్(ఆంగ్లం:Piramal Foundation) పిరమల్ కార్పోరేట్ సంస్థల దాతృత్వ విభాగం. ఈ ఫౌండేషన్ విద్య, జీవనోపాధి సృష్టి, ఆరోగ్య సంరక్షణ యువత సాధికారత అనే నాలుగు విస్తృత విషయాలకు సంబందించిన ప్రాజెక్టులను చేపడుతుంది. ఈ ప్రాజెక్టులు వివిధ సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలు ఇంకా వివిధ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించబడ్డాయి.