Jump to content

కర్రబొగ్గు

వికీపీడియా నుండి
14:53, 15 డిసెంబరు 2012 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)

ఇది ప్రధానంగా కర్బనం, తగినంత గాలి లెని చోట కట్టెలు మండించినపుడు యేర్పడుతుంది. దీనికి పొగరాదు. ఇది కట్టెల కంటే మెరుగైన ఇంధనం. పెద్ద ఎత్తున అడవుల నిర్మూలనం వల్ల కట్టెలు, తద్వారా కర్రబొగ్గు కనుమరుగవుతున్నాయి.