వోల్ట్ మీటర్
విద్యుత్ పొటెన్షియల్ కు ప్రమాణం వోల్టు. విద్యుత్ పొటెన్షియల్ ను కొలవడానికి వోల్టు మీటరు ఉపయోగిస్తారు.
నిర్వచనం
కులాం ధనావేశాన్ని ఒక బిందువు నుండి మరో బిందువుకు త్వరణము లేకుండా విద్యుత్ క్షేత్రమునకు వ్యతిరేకంగా చేర్చడానికి, ఒక జౌలు పని వినియోగిస్తే, ఆ రెండు బిందువుల మద్య పొటెన్షియల్ భేదం ఒక వోల్టు ఉంటుందని అంటాము. విద్యుత్ జనకం యొక్క పొటెన్షియల్ భేదాన్ని "వోల్టేజి" అందురు.