కారణాంకము
స్వరూపం
అనే సంఖ్య అనె సంఖ్యను నిశ్శేషంగా భాగించిన యెడల ను యొక్క కారణాంకము లేదా భాజకము అందురు.
- 18 అనే సంఖ్య 1,2,3,6,9,18 అనే సంఖ్యలచే నిశ్శేషంగా భాగించబడుతుంది. కావున 1,2,3,6,9,18 లు 18 కి కారణాంకాలవుతాయి.
ధర్మములు
- గుణకము X గుణ్యము = లబ్దము, నందు వచ్చిన లబ్దమునకు గుణకం మరియు గుణ్యము లు కారణాంకములవుతాయి.
- రెండు కంటె ఎక్కువ సంఖ్యలను గుణకారం చేసినపుడు యెర్పడిన లబ్దమునకు ఈ సంఖ్యలు కారణాంకములవుతాయి.
- ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగింపబడుతుంది.
- ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఆ సంఖ్య కంటె తక్కువ గాని లేదా సమానం గాని ఉంటుంది.
- ఒక సంఖ్య యొక్క కారణాంకములు పరిమితంగా ఉంటాయి.