పారదర్శక పదార్థాలు

వికీపీడియా నుండి
15:56, 8 జనవరి 2013 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అందురు.

ఉదా:- గాలి,నీరు,గాజు,కొన్ని స్ఫటికాలు,కెనడా బాల్సం నూనె మొదలైనవి.