Jump to content

వాటేజ్

వికీపీడియా నుండి
12:55, 13 జనవరి 2013 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)

విద్యుత్ సాధనాల వాటేజ్

విద్యుత్ సాధనాలు విద్యుచ్ఛక్తిని వినియోగించుకునే రేటుని, దాని వాటేజ్ గా నిర్వచిస్తారు.

బల్బు, ఇమ్మర్షన్ హీటరు,వంటి విద్యుత్ సాధనాలు వినియోగించుకునే సామర్థ్యాన్ని వాటేజ్ అంటారు.వాటేజిని వాట్లలో తెలియ జేస్తారు;
వాట్ గుణిజాలు సామర్థ్యం యొక్క పెద్ద ప్రమాణాలు;
1 కిలో వాట్ పార్స్ చెయ్యలేకపోయాం (వీలయితే MathML (ప్రయోగాత్మకం): Invalid response ("Math extension cannot connect to Restbase.") from server "http://localhost:6011/te.wikipedia.org/v1/":): {\displaystyle 10_3}} వాట్లు
1 మెగా వాట్ వాట్లు



యివి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వాటేజ్&oldid=786142" నుండి వెలికితీశారు