ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన
Jump to navigation
Jump to search
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ పథకం ముఖ్య ఉద్దేశం పెద్ద నోట్ల రద్దు తర్వాత, నల్లధనాన్ని తప్పనిసరిగా బయటపెట్టాల్సిన వారి నుంచి భారీగా పన్ను వసూలుచేయడం.[1]
ముఖ్యాంశాలు
[మార్చు]ప్రకటించిన నల్లధనంపై పన్ను, అపరాధ రుసుము, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ సెస్ మొత్తం కలిపి 50% చెల్లించాలి. మిగతా 50%లో 25% సొమ్మును బ్యాంకుల్లో నాలుగేళ్ల కాలానికి వడ్డీ లేని డిపాజిట్ కింద పెట్టాలి. ఇక సంబంధిత వ్యక్తికి మిగిలేది మిగతా 25 శాతమే.
అమలు:
[మార్చు]ఈ పథకం డిసెంబరు 16, 2016 నుంచి మార్చి 31, 2017 వరకు. తర్వాత మరో రెండు నెలలు పొడిగించారు.
వసూలు
[మార్చు]ఈ కింద పథకం లక్ష కోట్ల నల్లధనం వెలుగు చూస్తుందని ప్రభుత్వం ఆశించినా రూ.5,000 కోట్లే వచ్చాయి.[ఆధారం చూపాలి]
మూలాలు
[మార్చు]- ↑ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. "ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై)". ఈనాడు. www.eenadu.net. Archived from the original on 6 ఫిబ్రవరి 2018. Retrieved 14 February 2018.