ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం
తేదీ(లు)సెప్టెంబరు నెల రెండవ శనివారం
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా

ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు రెండవ శనివారం రోజున నిర్వహించబడుతుంది. ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[1][2]

చరిత్ర

[మార్చు]

2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్‌ క్రెసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సి) ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 రెడ్‌క్రాస్‌ సొసైటీల ద్వారా ప్రథమ చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.[3]

కార్యక్రమాలు

[మార్చు]
  1. ప్రమాదాలు సంభవించినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి విద్యార్థులకు తెలియజేయడంతోపాటు పాము కాటు, నీట మునగడం, అగ్నిప్రమాదం, మూర్చ, వడదెబ్బ లకు ప్రథమ చికిత్స ఎలా చేయాలో దృశ్యంగా చూపించడం.
  2. ప్రథమ చికిత్స ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులతో ప్రథమ చికిత్స ప్రతిజ్ఞ చేయించడం[4]

మూలాలు

[మార్చు]
  1. ప్రజాశక్తి, గుడివాడ (8 September 2017). "ప్రతి ఒక్కరికి ప్రధమ చికిత్స అవసరం". www.prajasakti.com. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 17 September 2019.
  2. https://globaldimension.org.uk/event/world-first-aid-day/2018-09-08/ World First Aid Day
  3. ప్రజాశక్తి, ఏలూరు అర్బన్‌ (8 September 2017). "ప్రాణాపాయం.. ప్రథమ చికిత్సే తరుణోపాయం". www.prajasakti.com. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 17 September 2019.
  4. ప్రజాశక్తి, రాజంపేట టౌన్‌ (13 September 2015). "ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం". www.prajasakti.com. Archived from the original on 14 సెప్టెంబరు 2019. Retrieved 14 September 2019.