ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంపెద్ద వాల్తేరు, విశాఖపట్నం, భారతదేశం
వ్యవస్థ
ఆరోగ్య సంక్షేమ వ్యవస్థపబ్లిక్
రకాలుప్రత్యేకత
[యూనివర్సిటీ అనుబంధంఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం
Services
అత్యవసర విభాగంఅవును

కోస్తాంధ్ర అంతటా చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సేవలందిస్తున్న ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి విశాఖపట్నంలోని పెద్ద వాల్తేరులో ఉంది. [1]

సేవలు

[మార్చు]

ఈ ఆసుపత్రి 2015 లో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స కార్యక్రమాన్ని ప్రారంభించింది.[2]

ఈ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన రోగులకు కూడా సేవలు అందిస్తున్నారు.ఈ ఆసుపత్రిలో రోజుకు 500 మంది ఔట్ పేషెంట్లు, వారంలో 50 శస్త్రచికిత్సలు జరుగుతాయి. ఒక ఆడియాలజిస్ట్ మాత్రమే ఉన్నారు, కానీ నాలుగు ఖాళీలు ఉన్నాయి, 2009 నుండి ఇదే పరిస్థితి ఉంది.[3]

2018 సెప్టెంబరులో జీతాల సవరణ కోరుతూ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. [4]

వ్యవస్థాపక సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వి.అప్పారావు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "details". indianexpress. 16 Apr 2018. Retrieved 19 Mar 2019.
  2. "Free cochlear implants at Govt ENT Hospital soon". Times of India. 10 April 2015. Retrieved 24 July 2019.
  3. "treatment". thehansindia. 4 Aug 2018. Retrieved 11 Feb 2019.
  4. "Doctors' boycott hits outpatient services". New Indian Express. 26 September 2018. Retrieved 24 July 2019.