ప్రవీణ్ ఐపీఎస్
Appearance
ప్రవీణ్ ఐపీఎస్ | |
---|---|
దర్శకత్వం | దుర్గాదేవ్ నాయుడు |
రచన | దుర్గాదేవ్ నాయుడు |
నిర్మాత | మామిడాల నీల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నాగ్ శోధనపల్లి |
కూర్పు | ఆర్.ఎం. విశ్వనాధ్ కుంచనపల్లి |
సంగీతం | ఎన్.ఎస్. ప్రసు |
నిర్మాణ సంస్థ | ఐరా ఇన్ఫోటైన్‌మెంట్ |
విడుదల తేదీ | 16 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రవీణ్ ఐపీఎస్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటల ఆధారంగా ఐరా ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మామిడాల నీల నిర్మించిన ఈ సినిమాకు దుర్గాదేవ్ నాయుడు దర్శకత్వం వహించాడు.[1] నంద కిషోర్, రోజాభారతి, దుర్గాదేవ్ నాయుడు, వన్య అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 10న రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు సి.ఉమా మహేశ్వరరావు, నిర్మాత వివేక్ కూచిబొట్ల విడుదల చేయగా[2], సినిమా ఫిబ్రవరి 16న విడుదలైంది.[3]
కథ
[మార్చు]రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జీవితంలో ఆయన చిన్నతనంలో ఎదుర్కొన్న పేదరికం, కుల వివక్ష, చదువు కోసం పడ్డ కష్టాలు, సమాజం మార్పు కోసం విద్యార్థిగా,ఉద్యోగిగా చేసిన కృషిని ఈ సినిమాలో చూపించారు.
నటీనటులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (11 February 2024). "ఐపీఎస్ అధికారి బయోపిక్.. ఆ రోజే రిలీజ్!". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ Zee News Telugu (11 February 2024). "విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా." Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ Andhrajyothy (11 February 2024). "ఫిబ్రవరి 16న.. థియేటర్స్‌లోకి ప్రవీణ్ IPS | Praveen IPS Movie Release On Feb16 srk". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ V6 Velugu (12 February 2024). "ఐపీఎస్ ప్రవీణ్ సంకల్పం చాలా గొప్పది". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)