ప్రాతూరి తిరుమలరావు
Pratury Trirumala Rao | |
---|---|
జననం | Andhra Pradesh, India |
మరణం | 1997 |
వృత్తి | Pediatrician Writer |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Pediatrics |
పిల్లలు | Lakshmi Pratury |
పురస్కారాలు | Padma Bhushan |
'ప్రాతూరి తిరుమలరావు' (మ.1997) భారతీయ శిశువైద్య నిపుణులు, వైద్య, నాన్ ఫిక్షన్ సాహిత్య రచయిత.[1][2] ఆయన హైదరాబాదు లోని గాంధీ వైద్య కళాశాల లో ప్రొఫెసరుగా పనిచేసారు.[3] ఆయన శిశువైద్యానికి సంబంధించిన రెండు పుస్తకాలను ఆంగ్లంలో రాసారు. అవి "ద ఇన్సులిన్ రిక్వైర్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డయాబెటిస్ మెలిటస్ మైన్‌టైన్డ్ ఇన్ గుడ్ కంట్రోల్",[4] "పెడియాట్రిక్ ప్రోబ్లమ్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్".[5] ఆయాన తెలుగులో రెండు పుస్తకాలను రాసారు. అవి "గాంధీజీతో పరిచయం" [6], "గడచిన రోజులు"[7]. ఆయన రెండు జీవిత చరిత్రలను రాసారు. అందులో ఒకతి "లివింగ్ ఏస్ అ డాక్టర్" ను భారతీయ విద్యా భవన్ వారు ప్రచురించారు.[8] రెండవది "గ్లింప్సెస్ ఆఫ్ అమెరికన్ లైఫ్" ను భారతీయ సాంస్కృతిక పునరుజ్జివ సంస్థ ప్రచురించింది.[9] ఆయన వైద్య శాస్త్రంలో చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనకు 1988లో భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ యిచ్చి సత్కరించింది.[10] ఆయన 1997లో మరణించారు. ఆయన కుమార్తె లక్ష్మీ ప్రాతూరి యు.ఎస్ లో సామాజ సేవకురాలు.[11] హైదరాబాదులోని ఆయన పేరును ఒక యోగా విద్యాలయానికి "పద్మభూషణ్ డి.ఆర్.పి.తిరుమలరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా" అని నామకరణం చేసారు.[12]
గ్రంథములు
[మార్చు]- Pratury Tirumala Rao (1953). The insulin requirements of children with diabetes mellitus maintained in good control. OCLC 148130768.
- Pratury Tirumala Rao (1970). Pediatric Problems in Developing Countries. Orient Longmans. ASIN B000RH1VU4.
- Pratury Tirumala Rao (1970). Gāndhījītō paricayaṃ. Viswabharati Socio-Cultural League.
- Pratury Tirumala Rao (1996). Living as a Doctor. Bharatiya Vidya Bhavan.[permanent dead link]
- Pratury Tirumala Rao (1973). Glimpses of American Life. Cultural Renaissance Society of India. p. 184. ASIN B0006CIQYO.
- Pratury Tirumala Rao (2000). Gadacina Rojulu.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Tirumala Rao, Pratury". WorldCat. 2016. Retrieved July 23, 2016.
- ↑ Rotary International (January 1981). The Rotarian. Rotary International. pp. 55–. ISSN 0035-838X.
- ↑ Swarna Rekha Bhat. Achars Textbook Of Pediatrics (4Th Edn). Universities Press. pp. 7–. ISBN 978-81-7371-654-6.
- ↑ Pratury Tirumala Rao (1953). The insulin requirements of children with diabetes mellitus maintained in good control. OCLC 148130768.
- ↑ Pratury Tirumala Rao (1970). Pediatric Problems in Developing Countries. Orient Longmans. ASIN B000RH1VU4.
- ↑ Pratury Tirumala Rao (1970). Gāndhījītō paricayaṃ. Viswabharati Socio-Cultural League.
- ↑ Pratury Tirumala Rao (2000). Gadacina Rojulu.
- ↑ Pratury Tirumala Rao (1996). Living as a Doctor. Bharatiya Vidya Bhavan.[permanent dead link]
- ↑ Pratury Tirumala Rao (1973). Glimpses of American Life. Cultural Renaissance Society of India. p. 184. ASIN B0006CIQYO.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved January 3, 2016.
- ↑ "Through 'Untold stories' she wants to give back to India". Weekend Leader. 23 July 2016. Archived from the original on 16 ఆగస్టు 2016. Retrieved July 23, 2016.
- ↑ "Padma Bushan DRP Tirumala Rao Institue of Yoga". India Mart. 2016. Retrieved July 23, 2016.