ప్రాప్తం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాప్తం
(1971 తమిళం సినిమా)
దర్శకత్వం సావిత్రి
నిర్మాణం సావిత్రి
కథ ఆచార్య ఆత్రేయ
ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం శివాజీ గణేశన్,
సావిత్రి,
ఎస్.వి.రంగారావు,
చంద్రకళ,
మనోరమ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాథన్
ఛాయాగ్రహణం శేఖర్ సింగ్
కూర్పు దండపాణి
నిర్మాణ సంస్థ శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఏప్రిల్ 14, 1971
భాష తమిళం
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రాప్తం 1971లో విడుదలైన తమిళ సినిమా. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించి తెలుగులో ఘనవిజయం సాధించిన మూగమనసులు చిత్రం దీనికి మాతృక. దీన్ని సావిత్రి తానే నిర్మించి దర్శకత్వం వహించింది. ఇందులో శివాజీ గణేశన్ కథానాయకుడు. ఈ సినిమా ఘోరపరాజయంపాలైంది. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ సమకూర్చాడు. ఈ చిత్రంతో నటి చంద్రకళ తమిళంలోకి అడుగుపెట్టింది.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాప్తం&oldid=3827774" నుండి వెలికితీశారు