ప్రాసయతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని పద్య రీతులలో యతి నియమము బదులు ప్రాస యతి చెల్లుతుంది.

నియమము[మార్చు]

పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను ప్రాసయతి అంటారు.

ఉదాహరణ[మార్చు]

  • తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు.
  • “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాసయతి&oldid=2952264" నుండి వెలికితీశారు