ప్రేమదేశపు యువరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమదేశపు యువరాణి
దర్శకత్వంసాయి సునీల్‌ నిమ్మల
కథసాయి సునీల్‌ నిమ్మల
నిర్మాతఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
తారాగణం
  • యామిన్‌ రాజ్‌
  • విరాట్‌ కార్తిక్‌
  • ప్రియాంక రేవ్రి
ఛాయాగ్రహణంశివకుమార్‌ దేవరకొండ
కూర్పుఎంఆర్‌ వర్మ
సంగీతంఅజయ్‌ పట్నాయక్‌
నిర్మాణ
సంస్థ
ఏజీఈ క్రియేషన్స్‌ ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 2 (2023-09-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమదేశపు యువరాణి 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] ఏజీఈ క్రియేషన్స్‌ ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సీహెచ్‌ నిర్మించిన ఈ సినిమాకు సాయి సునీల్ దర్శకత్వం వహించాడు. యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 24న నటుడు విశ్వక్‌సేన్‌ విడుదల చేయగా[2], సినిమా సెప్టెంబర్ 02న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

  • యామిన్‌ రాజ్‌
  • విరాట్‌ కార్తిక్‌
  • ప్రియాంక రేవ్రి
  • మెహబూబ్‌ బాషా
  • హరికృష్ణ
  • యోగి కద్రి
  • రఘు
  • సునీత
  • మనోహర్‌
  • పవన్‌ ముత్యాల
  • రాజారెడ్డి
  • సందీప్‌
  • స్రవంతి
  • బండ సాయి
  • బక్క సాయి
  • ప్రత్యూష
  • గోపీ నాయుడు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఏజీఈ క్రియేషన్స్‌ ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల
  • సంగీతం: అజయ్‌ పట్నాయక్‌
  • సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ దేవరకొండ
  • ఎడిటర్: ఎంఆర్‌ వర్మ
  • పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్‌ నిమ్మల, భాను, కృష్ణ
  • గాయకులు: ఆర్‌పీ పట్నాయక్‌, సునీత
  • కోరియోగ్రఫీ: కపిల్‌, శ్రీ వీర్‌

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (28 August 2022). "ప్రేమదేశపు యువరాణి". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
  2. Namasthe Telangana (30 May 2023). "ప్రేమదేశపు యువరాణితో". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.

బయటి లింకులు[మార్చు]