ప్రేమద్రోహి
స్వరూపం
ప్రేమద్రోహి (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొండవీటి సత్యం |
---|---|
తారాగణం | రఘువరన్, వందన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | వందన ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ప్రేమ ద్రోహి 1992లో విడుదలైన తెలుగు సినిమా. వందన ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద కుమారి వి. వందన నిర్మించిన ఈ సినిమాకు కొండవీటి సత్యం దర్శకత్వం వహించాడు. రఘువరన్, రవి కిషోర్, అర్చన, విజయరేఖ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బ్రహ్మనందం, నిత్యానందం లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- రఘువరన్,
- రవి కిషోర్,
- అర్చన,
- విజయ రేఖ,
- గొల్లపూడి మారుతీ రావు,
- సుత్తి వేలు,
- వై. విజయ,
- బ్రహ్మానందం,
- శుభ,
- కిషన్,
- ముక్కు రాజు,
- అనంత్,
- ఐరన్‌లెగ్ శాస్త్రి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: శర్మాజీ
- స్క్రీన్ ప్లే: కొండవీటి సత్యం
- సంభాషణలు: శర్మాజీ, దాసం వెంకటరావు
- సాహిత్యం: జాలాది, ఉత్తమ్ క్రిస్టో, శర్మాజీ
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, జయదేవ్, ఎస్పీ శైలజ, సునంద
- సంగీతం: నిత్యానందం - బ్రహ్మానందం
- సినిమాటోగ్రఫీ: కన్నప్ప
- ఎడిటింగ్: కె. బాబు రావు, ముత్యాల నాని
- కళ: కుమార్
- కొరియోగ్రఫీ: రాజు, ఆంథోని
- కాస్ట్యూమ్స్: భద్రం
- మేకప్: ఎం. రమేష్
- పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
- సమర్పకుడు: వి.నర్సింగరావు
- నిర్మాత: వి. వందన
- దర్శకుడు: కొండవీటి సత్యం
- బ్యానర్: వందన ఆర్ట్ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Prema Drohi (1992)". Indiancine.ma. Retrieved 2022-12-25.