ప్రేమసాగరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమసాగరం
(1983 తెలుగు సినిమా)
Prema Sagaram.jpg
దర్శకత్వం టి.రాజేందర్
తారాగణం టి.రాజేందర్,
నళిని,
సరిత
సంగీతం టి.రాజేందర్
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

ప్రేమసాగరం 1983 లో తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

పాటలు[మార్చు]

  • అందాలొలికే సుందరి
  • చక్కనైన ఓ చిరుగాలి
  • నామం పెట్టు
  • నీ తలపే మైకం
  • నీలో నాలో మోహాలెన్నో
  • హృదయమనే కోవెలలో