ప్రేమించొద్దు
Appearance
ప్రేమించొద్దు 2024లో తెలుగులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై శిరిన్ శ్రీరామ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2న నటుడు విడుదల చేసి,[1] ఐదు భాషల్లో నిర్మించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను జూన్ 7న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- అనురూప్ రెడ్డి
- దేవా మలిశెట్టి
- సారిక
- మానస
- యశ్వంత్ పెండ్యాల
- సంతోషి తాళ్ల
- సోనాలి గర్జె
- లహరి జులురి
- శ్రద్ధా సాయి
- వల్లీ శ్రీగాయత్రి
- లక్ష్మీకాంత్ దేవ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శిరిన్ శ్రీరామ్ కేఫ్
- నిర్మాత: శిరిన్ శ్రీరామ్
- కథ, దర్శకత్వం: శిరిన్ శ్రీరామ్
- స్క్రీన్‌ప్లే: షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం
- సంగీతం: చైతన్య స్రవంతి
- సినిమాటోగ్రఫీ: హర్ష కొడాలి
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కమ్రాన్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "కలవరింతల" | శ్రీ సాయి కిరణ్ | చైతన్య స్రవంతి | వైష్ణవి వేమవరపు | 3:50 |
2. | "పువ్వుల" | శ్రీ సాయి కిరణ్ | చైతన్య స్రవంతి | గీతా మాధురి | 4:25 |
3. | "ఎందుకో ఇలా" | శ్రీ సాయి కిరణ్ | చైతన్య స్రవంతి | చైతన్య స్రవంతి | 3:20 |
4. | "నీ జాతే చేరితే" | శ్రీ సాయి కిరణ్ | చైతన్య స్రవంతి | అంజనా సౌమ్య | 5:07 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (3 June 2024). "తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే.. ఆలోచింపజేసే ప్రేమించొద్దు". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ NTV Telugu (9 May 2024). "బేబీ నాదన్న డైరెక్టర్ నుంచి 'ప్రేమించొద్దు'.. జూన్ 7న రిలీజ్!". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ Chitrajyothy (11 May 2024). "ప్రేమకు ఆకర్షణకు మధ్య". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.