ప్రేమికుడు (2016 సినిమా)
స్వరూపం
ప్రేమికుడు | |
---|---|
దర్శకత్వం | కళా సుందీప్ |
రచన | మోహన్ |
నిర్మాత | లక్ష్మీ నారాయణరెడ్డి కె.ఇసనాక సునీల్ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కే. శివ |
కూర్పు | 'కేరింత' మధు |
సంగీతం | విజయ్ బాలాజీ పాదు శాంత పాదు |
నిర్మాణ సంస్థలు | డీజీ పోస్టర్ ఎస్ఎస్ సినిమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 17 జూన్ 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమికుడు 2016లో తెలుగులో విడుదలైన సినిమా.[1] డీజీ పోస్టర్ సమర్పణలో ఎస్ఎస్ సినిమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కళా సందీప్ దర్శకత్వం వహించాడు.[2] మానస్, సనమ్ శెట్టి, అజిత్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన జూన్ 17న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- మానస్ నాగులపల్లి
- సనమ్ శెట్టి
- అజిత్
- షకలక శంకర్
- పరుచురి వెంకటేశ్వర రావు
- భానుచందర్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2 August 2015). "ప్రేయసి కోసం!". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Sakshi (14 March 2016). "సరికొత్త ప్రేమికుడు". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.