ప్రేమే దైవం
స్వరూపం
| ప్రేమేదైవం (1957 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఆర్.నాగేంద్రరావు |
| తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, శ్రీరంజని |
| సంగీతం | హెచ్.ఆర్.పి.శాస్త్రి & వి.భాస్కర్ |
| నిర్మాణ సంస్థ | ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ప్రేమేదైవం 1957, సెప్టెంబర్,12 న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఆర్.నాగేంద్రరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గుమ్మడి వెంకటేశ్వరరావు, జూనియర్ శ్రీరంజని, ఆర్.నాగేంద్రరావు, రాజనాల ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం హెచ్.ఆర్.పి.శాస్త్రి , విజయభాస్కర్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- గుమ్మడి వెంకటేశ్వరరావు
- శ్రీరంజని
- ఇ.వి సరోజ
- ఆర్.నాగేంద్రరావు
- సంధ్య
- రాజనాల కాళేశ్వరరావు
- సూర్యకళ
- చలం
- బేబీ ఉమ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఆర్.నాగేంద్రరావు
- నిర్మాత: ఆర్.నాగేంద్రరావు
- గీతరచయిత: జి.కృష్ణమూర్తి
- నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, పి.లీల, రఘునాథ్ పాణిగ్రహి
- సంగీతం: హెచ్.ఆర్.పి.శాస్త్రి, విజయభాస్కర్
- నిర్మాణ సంస్థ: ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్
- విడుదల:12:09:1957.
పాటల జాబితా
[మార్చు]- జాబిల్లి విరబోసే జాజుల్లు విరబోసే, గానం . ఘంటసాల , లీల, రచన: జీ. కృష్ణ మూర్తి
- దేవీ జగన్మాతా సుజాతా దయాసంభరితా దివిజావళి వినుతా , గానం.పులపాక సుశీల, రచన: జి.కృష్ణమూర్తి
- నే నిను కనజాలనా దీనావనా నా మనమందు కనుముందు, గానం.పి.లీల, రచన: జి.కృష్ణమూర్తి
- ప్రేమయే దైవం ఈ ఇలలో ప్రేమయే దైవం ప్రేమేయే ధర్మం, గానం.రఘునాద్ పాణిగ్రాహి, రచన: జి.కృష్ణమూర్తి
- అమ్మా అమ్మా అమ్మాయనుచు అలసి సొలసి పాప పిలుచు, రచన: జి.కృష్ణమూర్తి
- కన్నకడుపు కరువు తీర పిడికెడన్నమే దొరికే, రచన: జి కృష్ణమూర్తి
- జగమున సుఖమున దొంగతనమేరా జనులకు యిదే ధనసాధన, రచన: జి.కృష్ణమూర్తి
- సుత ముఖముకై అమిత వెతలందితివి త్యాగమూర్తివి, రచన: జి.కృష్ణమూర్తి
- మాయమ్మా నిద్రాదేవి రామ్మా సరసమ్ముకై నిద్రతేవమ్మా, రచన: జి.కృష్ణమూర్తి
- త్రిభువన జననీ జగన్మోహినీ అభయ ప్రదాయిని పావనీ పాహిమాం, రచన: జి.కృష్ణమూర్తి .
మూలాలు
[మార్చు]- ↑ "Preme Dhaivam (1957)". Indiancine.ma. Retrieved 2025-06-10.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రేమే దైవం
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
