ప్రేమ ఒక మైకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ ఒక మైకం
PREMA OKA MAIKAM poster.jpg
నటులుఛార్మీ కౌర్
కూర్పువి. నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ
టూరింగ్ టాకీస్
విడుదల
ఆగస్టు  30, 2013 (2013-08-30)
ఖర్చు2.5 cr

ప్రేమ ఒక మైకం 2013 లో విడుదలైన తెలుగు సినిమా.

కథ[మార్చు]

మల్లిక (ఛార్మీ కౌర్) ఓ ప్రొఫెషనల్ వేశ్య. ఎప్పుడూ మద్యం మత్తులో జీవితాన్ని గడుపుతూ నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తూ.. వేశ్య జీవితాన్ని గడుపుతుంటుంది. విలాసవంతమైన జీవితాన్ని మల్లిక అనుకోని పరిస్థితులో ఓ యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. కొన్ని సంఘటనల ద్వారా జీవితానికి అర్ధం తెలుసుకున్న మల్లిక.. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది. లలిత్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి. లలిత్ ఎదురైన సమస్యలకు పరిష్కారం దొరికిందా అనే ప్రశ్నలకు సమాధానమే ’ప్రేమ ఒక మైకం’.

నటులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]