Jump to content

ప్రేమ నాటకం

వికీపీడియా నుండి
ప్రేమ నాటకం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం మురళీమోహన్,
నూతన్ ప్రసాద్,
చిరంజీవి,
శారద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పరిమళ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

ప్రేమ నాటకం 1981 ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు సినిమా. పరిమళ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ కింద శంకరయ్య, స్వామి లు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, శారద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • మురళీమోహన్,
  • శారద,
  • నూతనప్రసాద్,
  • పి.ఎల్. నారాయణ,
  • జె.వి.రమణ మూర్తి,
  • బోసుబాబు,
  • సంగీత (పాత నటి),
  • రాజ్యలక్ష్మి,
  • రమాప్రభ,
  • మమత,
  • గిరిజ,
  • పుష్ప కుమారి,
  • అత్తిలి లక్ష్మి,
  • శ్యామల,
  • జయమాలిని,
  • జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి,
  • ముక్కామల,
  • రాళ్లపల్లి,
  • ఎం.ఎస్. ప్రకాష్,
  • పొట్టి ప్రసాద్,
  • సీతారాం,
  • బానోజీ,
  • టెలిఫోన్ సత్యనారాయణ,
  • చక్రపాణి,
  • నాగభూషణం,
  • కట్టా సుబ్బారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • ప్రత్యామ్నాయ శీర్షిక: డ్రామా ఆఫ్ లవ్
  • స్టూడియో: పరిమళ ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాతలు: శంకరయ్య, స్వామి, నందకుమార్;
  • స్వరకర్త: సత్యం చెల్లపిల్ల
  • అతిథి పాత్ర: శరత్‌బాబు, చక్రపాణి, నాగభూషణం, కట్టా సుబ్బారావు
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు


పాటల జాబితా

[మార్చు]

1. ఓ ఊర్వశీ నా ప్రేయసి తారాపదంలో, రచన :వేటూరి సుందరరామమూర్తి,, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.కూనలమ్మ కులికిందంటే కోయిలమ్మ , గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

3 . నిన్నటి సంగతి మరచిపో రేపటి సంగతి , రచన: వేటూరి, గానం.ఎస్ . జానకి

4.ప్రేమ నాటకం ఇదే ప్రేమ నాటకం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ప్రేమించకు శృతియే మించకు ప్రేమించానన్నా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి సుశీల

6.వస గొంతున కోయిల కొసరి కొసరి కూయకే, రచన: వేటూరి, గానం.ఎస్. జానకి

7.హే అందం చందం భజగోవిందం ఐతే, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

మూలాలు

[మార్చు]
  1. "Prema Natakam (1981)". Indiancine.ma. Retrieved 2022-06-06.

2.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]