Jump to content

ప్రేరణ దేశ్ పాండే

వికీపీడియా నుండి
ప్రేరణా దేశ్‌పాండే
2016 సెప్టెంబర్ 1న మహావీర్ స్కూల్ ఆడిటోరియం, జైపూర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రేరణా దేశ్‌పాండే
2016 సెప్టెంబర్ 1న జైపూర్ లోని మహావీర్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రేరణా దేశ్‌పాండే
జాతీయతభారతీయురాలు
పౌరసత్వంభారతీయురాలు
విద్యభారతీయ శాస్త్రీయ నృత్యం, గణితం
విద్యాసంస్థసావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం
వృత్తిక్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్, పరిశోధకురాలు
నృత్యధామ్
శైలికథక్
పురస్కారాలుదేవదాసి జాతీయ అవార్డు

ప్రేరణ దేశ్ పాండే, ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి.[1]

ఆమె తన 7వ ఏటనే షరదినీ గోలే వద్ద కథక్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. 15వ ఏట అరంగేట్రం చేసింది ప్రేరణ. ఆ తరువాత ఆమె రోహిణి భాటే వద్ద లక్నో, జైపూర్ ఘరనా సంప్రదాయంలో కథక్ లో 22 ఏళ్ళ పాటు శిక్షణ పొందింది. ఆమె కథక్ లో మంచి ప్రావిణ్యం పొందింది.[2][3]

పూణె విశ్వవిద్యాలయంలోని లలిత కళా కేంద్రంలో చదువుకొంది ప్రేరణ. గణితంలో డిగ్రీ చదువుకొన్న ఆమె,[4] కథక్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాస్టర్స్ లో విశ్వవిద్యాలయం ప్రధమురాలిగా నిలిచింది ఆమె.

మూలాలు

[మార్చు]
  1. Kulkarni, Pranav (24 April 2010). "Step by Step". Retrieved 5 January 2017.
  2. Macaulay, Alastair (21 August 2009). "Just Try to Pass by Without Being Stunned". Retrieved 5 January 2017.
  3. Kothari, Dr. Sunil (10 September 2009). "New York Diary: Erasing Borders Dance Festival". Retrieved 5 January 2017.
  4. Grover, Heena (26 February 2016). "They have danced their way to glory". Retrieved 25 November 2016.[permanent dead link]