ప్రొపియోనిబాక్టీరియమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రొపియోనిబాక్టీరియమ్
Propionibacterium acnes
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
ప్రొపియోనిబాక్టీరియమ్

ప్రొపియోనిబాక్టీరియమ్ (Propionibacterium) ఒక రకమైన బాక్టీరియాప్రజాతి.

వీటికున్న విలక్షణమైన జీవక్రియ మూలంగా ప్రొపియోనిక్ ఆమ్లం (Propionic acid) ను తయారుచేస్తాయి.[1]

ఇవి మనుషులు, ఇతర జీవుల స్వేద గ్రంధులలో సహజీవనం చేస్తాయి. కొన్ని సార్లు ఇవి మొటిమలను కలిగిస్తాయి.[2]


జాతులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Cheung, Y.F., Fung, C., and Walsh, C. "Stereochemistry of propionyl-coenzyme A and pyruvate carboxylations catalyzed by transcarboxylase." 1975. Biochemistry 14(13), pg 2981.
  2. Bojar, R., and Holland, K. "Acne and propionibacterium acnes." 2004. Clinics in Dermatology 22(5), pg. 375-379.