ప్రొపియోనిబాక్టీరియమ్
Jump to navigation
Jump to search
ప్రొపియోనిబాక్టీరియమ్ | |
---|---|
Propionibacterium acnes | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Family: | |
Genus: | ప్రొపియోనిబాక్టీరియమ్
|
ప్రొపియోనిబాక్టీరియమ్ (Propionibacterium) ఒక రకమైన బాక్టీరియా ల ప్రజాతి.
వీటికున్న విలక్షణమైన జీవక్రియ మూలంగా ప్రొపియోనిక్ ఆమ్లం (Propionic acid) ను తయారుచేస్తాయి.[1]
ఇవి మనుషులు, ఇతర జీవుల స్వేద గ్రంధులలో సహజీవనం చేస్తాయి. కొన్ని సార్లు ఇవి మొటిమలను కలిగిస్తాయి.[2]
జాతులు
[మార్చు]- Propionibacterium acidifaciens
- Propionibacterium acidipropionici
- Propionibacterium acnes
- Propionibacterium australiense
- Propionibacterium avidum
- Propionibacterium cyclohexanicum
- Propionibacterium freudenreichii subsp. freudenreichii
- Propionibacterium freudenreichii subsp. shermanii
- Propionibacterium granulosum
- Propionibacterium jensenii
- Propionibacterium microaerophilum
- Propionibacterium propionicum
- Propionibacterium thoenii