ప్రోవియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రోవియా (ఆంగ్లం: Provia) జపాను సంస్థ అయిన ఫూజీఫిల్మ్ చే తయారు చేయబడే ఒక స్లైడ్ ఫిలిం. ప్రస్తుతం ఇది ఐ ఎస్ ఓ 100 లో లభిస్తోంది. మునుపు ఇదే ఫిలిం ఐ ఎస్ ఓ 400 లో కూడా లభ్యమయ్యేది.

వివరాలు

[మార్చు]

ఛాయాచిత్రాల శాశ్వతత్వం, దీర్ఘకాలంలో కూడా ఛాయాచిత్రాలలో రంగులు వెలసిపోకుండా ఉండటం కోసం ప్రోవియా ప్రత్యేకంగా తయారు చేయబడింది. అయితే వెల్వియాతో పోలిస్తే ప్రోవియా లో వర్ణ సంతృప్తత తక్కువగానే ఉంటుంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రోవియా&oldid=3871866" నుండి వెలికితీశారు