Coordinates: 44°52′50″N 15°36′58″E / 44.88056°N 15.61611°E / 44.88056; 15.61611

ప్లిట్ వైస్ లేక్స్ నేషనల్ పార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Plitvice Lakes National Park
Native name
క్రొయేషియా: Nacionalni park Plitvička jezera
The large waterfall
ప్రదేశంLika-Senj County, Karlovac County, Croatia
భౌగోళికాంశాలు44°52′50″N 15°36′58″E / 44.88056°N 15.61611°E / 44.88056; 15.61611
విస్తీర్ణం296.85 km²
ఉన్నతి367 m (Korana bridge), 1279 m (Seliški vrh)
సందర్శన946,825[1] (in 2008)
పాలక సంస్థJavna ustanova Nacionalni park Plitvička jezera
HR-53231 Plitvička jezera
Tel. +385 (0)53 751 015
www.np-plitvicka-jezera.hr
రకంNatural
ప్రమాణంvii, viii, ix
నియామకం1979 (3rd Session)
సూచిక సంఖ్య98
Europe and North America
Extensions2000
Endangered1992–1997
IUCN Category II (National Park)
రకంNatural
నియామకం1979
State PartyCroatia
Official name: Nacionalni park Plitvička jezera
DesignatedApril 8, 1949
ప్లిట్ వైస్ లేక్స్ నేషనల్ పార్క్ is located in Croatia
ప్లిట్ వైస్ లేక్స్ నేషనల్ పార్క్
Location of Plitvice Lakes National Park in Croatia
Logo of Plitvice Lakes National Park
Map of Plitvice Lakes National Park
View of the lakes on a satellite image

ప్లిట్‌వైస్ లేక్స్ నేషనల్ పార్క్ ఆగ్నేయ ఐరోపాలో అతి పురాతన జాతీయ పార్క్, క్రొయేషియాలో అతిపెద్ద జాతీయ పార్క్. ఈ జాతీయ పార్క్ 1949 లో స్థాపించబడింది, బోస్నియా, హెర్జెగోవినా సరిహద్దు వద్ద కేంద్ర క్రొయేషియా యొక్క పర్వత కార్స్ట్ ప్రాంతంలో ఉంది. ఈ జాతీయ పార్క్ ప్రాంతం గుండా వెళ్లే ముఖ్యమైన ఉత్తర-దక్షిణ రోడ్డు కనెక్షన్ అడ్రియాటిక్ తీర ప్రాంతపు లోతట్టు క్రొయెషియన్ ను కలుపుతుంది. ఈ రక్షిత ప్రాంతం 296.85 చదరపు కిలోమీటర్లలో (73,350 ఎకరాలు) విస్తరించి ఉంది. ఈ ప్రాంతపు 90% లికా-సెంజ్ కౌంటీ భాగం కాగా, మిగిలిన 10% కర్లోవ్యాక్ కౌంటీ భాగం. 1979 లో ప్లిట్‌వైస్ లేక్స్ నేషనల్ పార్క్ ను ప్రపంచవ్యాప్త మొదటి సహజసిద్ధ సైట్ల మధ్య యునెస్కో ప్రపంచ వారసత్వ రిజిస్టర్లో చేర్చింది. ప్రతి సంవత్సరం దీనిని సందర్శించే వారి సంఖ్య 12 లక్షలకు పైనే ఉంటుంది. ప్రవేశానికి ఛార్జీలు మారుతుంటాయి, పీక్ సీజన్లో పెద్దలకు ఒక్కొక్కొరికి 180 కునా లేదా $32 వరకు ఉంటుంది. దీనిని సందర్శించే సందర్శకులు కచ్చితమైన నిబంధనలు పాటించవలసి ఉంటుంది.

ఇక్కడి ఉపరితలం నుండి చూడగలిగే 16 సరస్సులలో 12 ఎగువ సరస్సుల గాను, నాలుగు దిగువ సరస్సుల గాను విభజించబడ్డాయి.

సరస్సు ఉచ్ఛత్వము (మీటర్లు) విస్తీర్ణం (హెక్టార్లు) లోతు (మీటర్లు) గ్రూపు
ప్రొస్కాన్సో జెజేరో 636 69.0 37 ఎగువ సరస్సులు
సిజినోవాక్ 625 7.5 11 ఎగువ సరస్సులు
ఓక్రుగ్ల్యాక్ 613 4.1 15 ఎగువ సరస్సులు
బటినోవాక్ 610 1.5 6 ఎగువ సరస్సులు
వెలికో జెజేరో 607 1.5 8 ఎగువ సరస్సులు
మాలో జెజేరో 605 2.0 10 ఎగువ సరస్సులు
వీర్ 599 0.6 5 ఎగువ సరస్సులు
గాలోవాక్ 585 12.5 25 ఎగువ సరస్సులు
మిలినోవో జెజేరో 576 1.0 1 ఎగువ సరస్సులు
గ్రాడిన్స్కో జెజేరో 553 8.1 10 ఎగువ సరస్సులు
బుక్ 545 0.1 2 ఎగువ సరస్సులు
కోజ్యాక్ 535 81.5 47 ఎగువ సరస్సులు
మిలానోవాక్ 523 3.2 19 దిగువ సరస్సులు
గవానోవాక్ 519 1.0 10 దిగువ సరస్సులు
కాలుదెరోవాక్ 505 2.1 13 దిగువ సరస్సులు
నోవాకోవికా బ్రోడ్ 503 0.4 5 దిగువ సరస్సులు
ప్లిట్‌వైస్ సరస్సులు   217.0    

The highest waterfalls are the Large Waterfall (kroat. Veliki slap) at the end of the దిగువ సరస్సులు, over which the Plitvica river falls, and Galovački buk at the ఎగువ సరస్సులు.

జలపాతం ఎత్తు
Veliki slap (Large Waterfall) 78 m
Galovački buk (Galovac Waterfall) 25 m

Plitvice Lakes National Park (క్రొయేషియా: Nacionalni park Plitvička jezera, colloquial Plitvice, మూస:IPA-hr) is the oldest national park in Southeast Europe and the largest national park in Croatia.[2]

The national park was founded in 1949 and is situated in the mountainous karst area of central Croatia, at the border to Bosnia and Herzegovina. The important north-south road connection, which passes through the national park area, connects the Croatian inland with the Adriatic coastal region.

The protected area extends over 296.85 square kilometres (73,350 acres). About 90% of this area is part of Lika-Senj County, while the remaining 10% is part of Karlovac County.[3]

In 1979, Plitvice Lakes National Park was added to the UNESCO World Heritage register among the first natural sites worldwide.[4] Each year, more than 1,200,000 visitors are recorded.[5] Entrance is subject to variable charges, up to 180 kuna or around $32USD per adult in peak season.[6] Strict regulations apply.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 20-10-2014 - (సరస్సు కింద సరస్సు... పదహారు సరస్సులు)
  1. Plitvice Lakes National Park, Facts
  2. There are seven other national parks in Croatia, as well as ten nature parks.
  3. "Plitvice Lakes National Park, protected area". Archived from the original on 2009-03-28. Retrieved 2014-10-21.
  4. UNESCO World Heritage Centre (2000-11-30). "UNESCO World Heritage, no. 98". Whc.unesco.org. Archived from the original on 2013-08-15. Retrieved 2013-09-08.
  5. "Official visitor statistics for the year 2004". Archived from the original on 2009-03-28. Retrieved 2014-10-21.
  6. Ticket prices