ఫాసియొలస్ ట్రైలోబస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
== ఫాయొలస్ ట్రైలోబస్ ==

దీనిని పిల్లి పెసర అనే నామముతో పిలుస్తారు.

Phaseolus trilobus-3-bsi-yercaud-salem-India.JPG
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం;ఆవృత బీజాలు
కుటుంబం;ఫాబెసె
ఆర్డర్;ఫాబెల్స్

ఈ మొక్క ముఖ్యాంగా ఉష్ణమండల వర్ష పాతం అధికంగా ఉన్న ప్రాంతాలలో పెరుగును.

వేరు వ్యవస్థ
ఇది తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది.వెర్లు భుమిలోనికి 20-30సెం. మీ లోతు వరకు మాత్రమే వ్యాపిస్తాయి. వేర్లు నత్రజనిని భుమిలోనికి పట్టి ఉంచే విధంగా మార్పు చెంది ఉంటాయి.

కాండము
ఇది మృదువుగా ఉండి పచ్చని రంగును కలిగి ఉంటుంది.1-3మీ.మీ వ్యాసము, 5-8సెం.మీ పొడవు ఉంటుంది.కణుపుల వద్ద నుండి పత్రవృంతాలు వస్తాయి.
Phaseolus trilobus-1-bsi-yercaud-salem-India.JPG
పత్రాలు
ఇది సంయుక్త పత్రాలను కలిగి ఉంటుంది. 3పత్రాలు సమాన ఎత్తులో అమరి ఉంటాయి. ప్రతి పత్రము 5సెం.మీ పొడవు 3సెం.మీ వెడల్పు ఉంటాయి.
పుష్పాలు
దీని పుష్పాలు పసుపు రంగులో ఉండి పొడవైన పుష్ప వృంతమును కలిగి ఉంటుంది.5 ఆకర్షణ పత్రాలు,7రక్షణ పత్రాలను కలిగి ఉంటుంది.
దీనిలో ఫలదీకరణం పిస్టన్ పద్ధతి ద్వారా జరుగుతుంది.
ఫలము
దీని ఫలము గుళిక రకానికి చెందినది. లేత ఫలము పచ్చని రంగులో, ముదురు ఫలము నల్లని వర్ణము లోను ఉంటాయీ.

విత్తనాలు
వీటి విత్తనాలు ముదురు ఆకు పచ్చ వర్నములో ఉంటయీ.
Phaseolus trilobus-2-bsi-yercaud-salem-India.JPG
ఉపయొగాలు
వీటి విత్తనాలు మంచి ప్రోటీన్లను కలిగి ఉంటాయి.
వీటిని ఆహార పదార్ధలు గాఉపయొగపడుతాయి.
వీటిని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయొగిస్తారు.
ఇవి పశు గ్రాసంగా బాగా ఉపయొగపడతాయీ.