ఫిజికల్ లేయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ.ఎస్.ఐ నమూనా
7 అప్లికేషన్ లేయర్
6 ప్రజెంటేషన్ లేయర్
5 సెషన్ లేయర్
4 ట్రాన్స్‌పోర్ట్ లేయర్
3 నెట్‌వర్క్ లేయర్
2 డేటా లింక్ లేయర్
1 ఫిజికల్ లేయర్

కంప్యూటర్ నెట్వర్కింగ్‌కి సంబంధించిన ఓ.ఎస్.ఐ నమూనాలో ఉన్న ఏడు పొరలలో ఫిజికల్ లేయర్ మొదటిది, అట్టడుగుది. ఫిజికల్ లేయర్‌లో నెట్వర్క్ కు సంబంధించిన ప్రాథమిక హార్డ్‌వేర్ ట్రాన్సిమిషన్ టెక్నాలజీలు కలిగి ఉంటాయి. ఫిజికల్ లేయర్ నెట్వర్క్ నోడ్లను కలిపే భౌతిక లంకెపై (physical link) ముడి సమాచారాన్ని(raw bits) బదిలీ చేసే పద్ధతిని నిర్వచిస్తుంది.