ఫిట్ ఇండియా ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిట్ ఇండియా ఉద్యమం
సంస్థ అవలోకనం
స్థాపనం 29 ఆగస్టు 2019; 4 సంవత్సరాల క్రితం (2019-08-29)
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ నరేంద్ర మోదీ
Parent Agency భారత ప్రభుత్వం
2020లో ఫిట్ ఇండియా ఈవెంట్ సందర్భంగా వివిధ ఫిట్‌నెస్ ఔత్సాహికులతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ. విరాట్ కోహ్లీ, మిలింద్ సోమన్, క్రీడా మంత్రి అఫ్షాన్ ఆషిక్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

ఫిట్ ఇండియా ఉద్యమం 2019 ఆగస్టు 29 న ఖేల్ దివస్ నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. [1] మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఏటా ఖేల్ దివస్ జరుపుతారు. ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమం, ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం, క్రీడలను అభ్యాసం చేసి ఆరోగ్యంగా, దృడంగా ఉండేందుకు ఈ ఉదయమం ప్రోత్సహిస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు రోజూ వ్యాయామాలు చేస్తూ ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును తొలగించుకోవాలి. అందుకోసం ఉద్దేశించినదే ఫిట్ ఇండియా ఉద్యమం. [2]

మూలాలు[మార్చు]

  1. "ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభం వద్ద, ఫిట్నెస్ మిషన్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉత్ప్రేరకంగా ఉందని తెలిపిన ప్రధాని మోదీ | భార‌త ప్ర‌ధాన‌మంత్రి". www.pmindia.gov.in. Retrieved 2020-09-19.
  2. "Fit India : ఫిట్ ఇండియా... నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ". News18 Telugu. 2019-08-29. Retrieved 2020-09-19.