ఫిరింగోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిరింగోటి
ఫిరింగోటిలో సన్నివేశం
దర్శకత్వంజాహ్ను బారువా
రచనజాహ్ను బారువా
నిర్మాతసైలాధర్ బారువా
జాహ్ను బారువా
తారాగణంబిష్ణు ఖర్గోరియా
మొలాయ గోస్వామి
చేతనా దాస్
హేమెన్ చౌదరి
ఛాయాగ్రహణంఅనూప్ జోత్వాని
కూర్పుహ్యూ-ఎన్ బారువా
రంజిత్ దాస్
సంగీతంసత్య బరువా
నిర్మాణ
సంస్థ
పట్కాయ్ ప్రొడక్షన్
పంపిణీదార్లుడాల్ఫిన్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్
విడుదల తేదీ
1992
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషఅస్సామీ

ఫిరింగోటి 1992లో విడుదలైన అస్సామీ సినిమా.[1][2] పట్కాయ్ ప్రొడక్షన్ బ్యానరులో సైలాధర్ బారువా, జాహ్ను బారువా నిర్మించిన ఈ సినిమాకు జాహ్ను బారువా దర్శకత్వం వహించాడు. ఇందులో బిష్ణు ఖర్గోరియా, మొలాయ గోస్వామి, చేతనా దాస్, హేమెన్ చౌదరి తదితరులు నటించగా, సత్య బరువా సంగీతం అందించాడు.[3]

నటవర్గం[మార్చు]

 • బిష్ణు ఖర్గోరియా
 • మొలాయ గోస్వామి
 • చేతనా దాస్
 • హేమెన్ చౌదరి
 • లక్ష్యధర్ చౌదరి
 • చంద్ర నారాయణ బారువా
 • బాదల్ దాస్
 • ఇను బారువా
 • శరత్ భూయాన్

ఇతర సాంకేతికవర్గం[మార్చు]

 • సౌండ్ రికార్డింగ్: జతిన్ శర్మ
 • రీ రికార్డింగ్: విజయ్ దివేకర్
 • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: సంజయ్ కౌశిక్, సుధీర్ పాల్సనే
 • ఆర్ట్ డైరెక్టర్: ఫాటిక్ బారువా
 • స్టిల్స్: జిబోన్ డౌకా
 • మేకప్: బన్సీ దాస్

అవార్డులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

 1. "Jahnu Barua Retrospective - Film Festival". Archived from the original on 27 April 2012. Retrieved 2021-07-30.
 2. "Jahnu Barua". Chaosmag. Archived from the original on 3 March 2016. Retrieved 2021-07-30.
 3. "Firingoti (1991)". Indiancine.ma. Retrieved 2021-07-30.

బయటి లింకులు[మార్చు]