ఫిలిం సంవర్థన
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కెమెరా లో అమర్చబడిన ఫిలిం ను ఒక సూక్ష్మరంధ్రం గుండా కానీ, లేద కటకం గుండా కానీ కాంతిని తగినంత సమయం ప్రవేశింప జేసి డార్క్ రూం లో ఆ ఫిలిం ను కెమెరా బయటికి తీసి ఫిలిం పై నమోదు అయిన కాంతిని ఫోటోగ్రఫిక్ నెగిటివ్ గా మలచటానికి రసాయనాలతో సంవర్థన చేయటమే ఫిలిం సంవర్థన (ఆంగ్లం: Photographic process). నెగిటివ్ లను ఛాయాచిత్రాలుగా ముద్రించటమే ప్రింటింగ్.
డిజిటల్ ఫోటోగ్రఫీ రాక ముందు ఫోటోగ్రఫీ ఫిలిం పైనే ఉండేది. ఫిలిం రాక ముందు ఫోటోగ్రఫీలో ఫిలిం స్థానే గాజుపలకలు (గ్లాస్ ప్లేట్), తగరపు పలకలు (టిన్ టైప్), కంచు పలకలు ఉపయోగించబడేవి.
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |