ఫిలిప్ హ్యూస్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Phillip Joel Hughes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Macksville, New South Wales, Australia | 1988 నవంబరు 30|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2014 నవంబరు 27 St Vincent's Hospital, Sydney, New South Wales, Australia | (వయసు 25)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Hughesy, Little Don,[1] Hugh Dog[2][3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 170 cమీ. (5 అ. 7 అం.)[4] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm off break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, substitute wicketkeeper | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 408) | 2009 ఫిబ్రవరి 26 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2013 జూలై 18 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 198) | 2013 జనవరి 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2014 అక్టోబరు 12 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 64 (retired in remembrance) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–12 | New South Wales | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009 | Middlesex | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Hampshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–12 | Sydney Thunder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Worcestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–14 | South Australia | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–14 | Adelaide Strikers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Mumbai Indians | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2014 నవంబరు 25 |
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఫిల్ హ్యూస్ 19 ఏండ్ల వయస్సులోనే ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు (115,160) చేసారు ఆస్ట్రేలియా తరఫున కెరీర్‌లో తొలి వన్డేలోనే సెంచరీ (112) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించారు . సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్ట్‌షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో బౌన్సర్ ఘాతానికి తలకు తీవ్ర గాయమై, సిడ్నీ దవాఖానలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.అర్ధ సెంచరీ దాటిన ఫిల్ హ్యూస్ ను లక్ష్యంగా చేసుకుని న్యూ సౌత్ వేల్స్ బౌలర్ సీన్ అబౌట్ బౌన్సర్ బంతి విసిరాడు. బంతిని ఎదుర్కొనే క్రమంలో అది మీదకు రావడంతో ఫిల్ వెనక్కి తిరిగాడు బంతి నేరుగా తల వెనుక భాగాన్ని బలంగా తాకడంతో ఆ దెబ్బకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హ్యూస్ తలకు తీవ్ర గాయం కావడంతో సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో శస్త్ర చికిత్స అందించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన హ్యూస్ 2014 నవంబరు 27 న మృతి చెందాడు. 2014 అక్టోబరు 12న పాకిస్థాన్‌తో జరిగిన వన్డేనే హ్యూస్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్. తన స్వల్ప అంతర్జాతీయ కెరీర్‌లో హ్యూస్ 26 టెస్టులు, 25 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలతో 32.65 సగటుతో 1535 పరుగులు చేశాడు. వన్డేల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో 35.91 సగటుతో 826 పరుగులు చేశాడు.
మూలలు
[మార్చు]- ↑ Craddock, Robert. "Phillip Hughes is liked by fellow pros for his uncomplaining attitude when things go wrong". foxsports.com.au. Retrieved నవంబరు 28 2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "Michael Clarke pens tribute to Phillip Hughes". 3news.co.nz. Archived from the original on 2014-12-04. Retrieved 2014-12-26.
- ↑ "ఆస్ట్రేలియా Cricket News: Clarke pays tribute to his 'brother' Hughes — ESPN Cricinfo". Cricinfo.
- ↑ "Phillip Hughes". cricket.com.au. Cricket Australia. Archived from the original on 2 జూన్ 2013. Retrieved జనవరి 15 2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help)