ఫీనిక్స్ (పక్షి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాచీన గ్రీకు పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనేది పునర్జీవితాన్ని తీసుకొగలిగే ఒక కాల్పనిక పక్షి. సూర్యునితొ సన్నిహిత సంబంధం ఉన్న ఈ పక్షి, తన పూర్వీకుల బూడిద నుంచి కొత్త జీవితాన్ని పొందుతుంది. క్రైస్తవ మత ఆరంభంలొ మత చిహ్నంగా కూడా చుపబడింది. చాలా కధల ప్రకారం ఫీనిక్స్ అగ్ని ద్వారా అంతమైనప్పటికీ, జన్మించే ముందు తనని తాను నాశనం చేసుకున్నట్టుగా పురాతన గ్రంథాల ఆధారాలు కూడా తక్కువగా ఉన్నాయి.కొన్ని గాధల ప్రకారం ఈ పక్షి ఒకే జీవితాన్ని 1400 సంవత్సరాల వరకు కొనసాగించగలదని చెప్పబడింది. హెరడోటస్, లూకన్, ప్లిని ద ఎల్డర్, పోప్ క్లెమెంట్ 1, లేక్టేంటియస్ మరియు ఓవిడ్ వంటి ప్రముఖుల ద్వారా ఈ పక్షి పునర్జన్మ లేదా పునర్జీవితాన్ని సంబంధించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. చారిత్మక ఆధారాల ప్రకారం ఈ పక్షి, సూర్యునికి, కాలానికి, సాంరాజ్యాలకి, పునర్జన్మలకి మరియు పునరజ్జీవనానికి చిహ్నంగా చిత్రీకరించబడింది. కొన్ని క్రిస్టియన్ శాఖలలొ స్వర్గానికి సూచికగా కూడా చెబుతారు.

Phoenix depicted in the book of mythological creatures by F.J. Bertuch (1747-1822).

ఫీనిక్స్ లేదా ఫినిక్స్ (phoenix, or phenix (Greek: Φοίνιξ మూస:IPA-el, Persian: ققنوس, Arabic: العنقاء أو طائر الفينيق, Chinese: 鳳凰 or 不死鳥, Hebrew: פניקס), అరేబియన్, పెర్షియన్, గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ సంస్కృతిలో ఒక రకమైన పక్షి.

It is described as a bird with a colorful plumage and a tail of gold and scarlet (or purple, blue, and green according to some legends[which?]). It has a 500 to 1000 year life-cycle, near the end of which it builds itself a nest of twigs that then ignites; both nest and bird burn fiercely and are reduced to ashes, from which a new, young phoenix or phoenix egg arises, reborn anew to live again. The new phoenix is destined to live as long as its old self. In some stories, the new phoenix embalms the ashes of its old self in an egg made of myrrh and deposits it in the Egyptian city of Heliopolis (literally "sun-city" in Greek). It is said that the bird's cry is that of a beautiful song. The Phoenix's ability to be reborn from its own ashes implies that it is immortal, though in some stories the new Phoenix is merely the offspring of the older one. In very few stories they are able to change into people.

మూలాలు[మార్చు]

  • Barnhart, Robert K (1995), The Barnhart Concise Dictionary of Etymology, HarperCollins, ISBN 0-06-270084-7 .
  • Garry, Jane; El-Shamy, Hasan (2005), Archetypes and Motifs in Folklore and Literature, ME Sharpe, ISBN 978-0-76561260-1 .
  • Van der Broek, R (1972), The Myth of the Phoenix, Seeger, I trans, EJ Brill .
  • Lundy, John P. (1876), Monumental Christianity, JW Bouton 

వెలుపలి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.